డా . డి .విజయ్ భాస్కర్ గారికి
డైరెక్టర్ ,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంసృతిక శాఖ
విజయవాడ.
విషయం : నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ - 2016, తిరుపతి లో కో ఆర్డినేటర్ గా వ్యవహరించి నందుకు రెమ్యూనిరేషన్ అడుగుట గురించి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంసృతిక శాఖ, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ సంయుక్తం గ నిర్వహించిన నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ - 2016 కు సాంసృతిక శాఖ తరపున కో ఆర్డినేటర్ గ నన్ను పంపడం జరిగింది.వారం రోజులపాటు అక్కడే ఉండి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వంత ఖర్చులతో ఉండటం,తినడం కారు ఏర్పాటు చేయడం జరిగింది. కావున నాకు ఇవ్వనున్న రెమ్యూనిరేషన్ రూ. 10,000/- తో పాటు ఖర్చులు మరో రూ. 10,000/- లు మొత్తం రూ. 20,000/- ఇవ్వవలసిందిగా ప్రార్ధన.
అభినయ శ్రీనివాస్